పావన గోదావరి నదిలో స్నానము చెయ్యడానికి ముందు చెప్పవలసిన శ్లోకము, తరువాత స్నానము చెయ్యడానికి ముందు చెప్పవలసిన సంకల్పము ఈ క్రింద పొందు పరచడం జరిగింది. వీటిని పూజ్వ గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు శర్మ గారు ఒకానొక సందర్భములో ప్రచురింపచేసి సభలో అందరికీ పంచి పెట్టడం జరిగింది.
No comments:
Post a Comment