పవిత్ర గోదావరి నది
పుష్కరాల సందర్భముగా చాలా దూర తీరాలనుండి భక్తులు రాజమండ్రి నగరానికి పుణ్య నదీ స్నానాలకి, పితృతర్పణలు
ఇవ్వడానికి తరలి వస్తారు. వారికి తూర్పు గోదావరి జిల్లా లో ఉన్న కొన్ని పుణ్య
తీర్థాలని దేవాలయాలని పరిచయం చెయ్యడానికి ఈ టపా. రోజుకొక ప్రదేశము
గురించి… పవిత్ర
గోదావరి నది పుష్కరాల సందర్భముగా వ్రాస్తున్న టపాలో ఈ రోజు
టపాగా
ద్రాక్షారామమునకు ఎనిమిది దిక్కులా
ఎనిమిది సోమేశ్వర ఆలయములు ఉన్నాయి. వరుస క్రమములో వాటిని ఈ క్రింద చూపించడము
జరిగింది. అవి కూడా దర్శనీయములే.
తూర్పు.. కోలంక
ఆగ్నేయము దంగేరు
దక్షిణము..
కోటిపల్లి
నైఋతి……
కోరుమిల్లి
పడమర.. కుండలేశ్వరం
వాయువ్యము..
వెల్ల
ఉత్తరము..
చొల్లంగి.
ఈశాన్యము.. పలివెల (కొప్పులింగేశ్వరుడు)
No comments:
Post a Comment