అంపశయ్య మీద ఉన్న భీష్మాచార్యుల వద్దకు ధర్మ సూక్ష్మాలను తెలుసు కోవడానికి ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పగా వచ్చాడు. భీష్ముడు రాజు ఎలా ఉండాలి రాజు వద్ద ఉండే కార్య నిర్వాహకులు ఎలా ఉండాలి, రాజ్యంలో ప్రజలు ఎలా ఉండాలి, అందునా గృహస్తు ఎలా ఉండాలి అనేవి నేటి వరకూ పూజ్వ గురువుల ప్రసంగంలో చెప్పారు. అనివార్య కారణాల వలన నేను ప్రవచనం వినలేక పోవడం వలన ప్రసంగ పాఠాన్ని టూకీగా చెప్పాను.
No comments:
Post a Comment