Monday, 23 January 2017

ఎవరో తెలుసా ?

భార్యను వదిలేయవచ్చేమెా .గాని
తల్లిని అనాథలా వదిలేయకూడదు

⏩చిల్లర కోసం 94ఏళ్ల తన తల్లిని క్యూలైన్లో నిలబెట్టిన కుమారుడు ప్రధాని.... ప్రచారం కోసం అందరినీ వాడుకున్నా పర్వాలేదు..
కొందరిని మాత్రం వదిలేయాలి....  అదే వేరొక 94ఏళ్ల వృద్దురాలు క్యూలో నిలబడి ఉంటే...

⏩ఈ పాటికి అయ్యో పాపం..... వృద్థురాలిని క్యూలో నిలబెట్టారు... కొడుకులు, కూతుర్లు, మనవళ్లు ఏం చేస్తున్నారు అని మీడియా పదేపదే చూపించి రచ్చ చేసేది.... కానీ ఆమె ప్రధాని తల్లి కాబట్టి దానికి పాజిటవ్ పబ్లిసిటీ.....

⏩ప్రజలు క్యూలో చూడాలి అనుకుంటున్నది 94ఏళ్ల వృద్ధురాలైన ప్రధాని తల్లిగారిని
కాదు....

⭕లక్షల కోట్ల ప్రజాధనాన్ని లోన్లుగా తీసుకుని ఎగ్గొట్టి తిరుగుతున్నా అంబానీలు, ఆదానీలు, మాల్యా లతో పాటు కోట్లు వెనుకేసిన రాజకీయ నాయకులను.... కానీ ఒక్కరంటే ఒక్కరు కనిపించరేం... వారికి రహస్యంగా ప్రత్యేక క్యూలు ఏమైనా తెరిచారా?

🔷ముస్లీం లని బద్ద విరోధులుగా ప్రచారం చేసే వీళ్లు ముస్లీం లని మాత్రం అల్లుల్లు గా తెచ్చుకుంటారు...

🔷అల్లుల్లని నెత్తికెక్కించుకొని ప్రేమగా చూసుకుంటారు...

🔷కానీ భారత హిందూ - ముస్లీంల మధ్య చిచ్చులు పెడుతూ డ్రామాలు ఆడుతుంటారు ....

⏹చరిత్ర లో చూస్తే  జోధాభాయి ని ఇచ్చి పెళ్లి చేసి అక్బర్ ని తమ అల్లుని గా చేసుకున్నారు బ్రాహ్మణులు..... ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఉదాహరణలు ఎన్నో...

⬛విశ్వ హిందూ పరిషత్ నేత అశోక్ సింఘాల్ కూతురి భర్త ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి....

⬛ మురళీ మనోహర్ జోషీ తన కూతుర్ని షానవాజ్ హుస్సేన్ కి ఇచ్చి పెళ్లి చేసాడు....

⬛ మోడీ తన మేనకోడలిని ఇచ్చి పెళ్లి చేసింది ముస్లీం తోనే....

⬛ లాల్ కృష్ణ అద్వానీ కూతురి రెండో పెళ్లి ఒక ముస్లీం తోనే....

⬛ సుబ్రమణ్యం స్వామి కూతురు సుహాసినీ భర్త ముస్లీమే...

⬛ శివసేన బాల్ ఠాక్రే మనవరాలు పెళ్లాడింది ముస్లీం నే,..

⬛ ముస్లీం ల మీద ఎక్కువగా విషం చిమ్మే VHP నేత ప్రవీణ్ తొగాడియా తన సోదరిని ఇచ్చి పెళ్లి చేసిన ముస్లీం దేశంలో ఒక గొప్ప ధనవంతుడు....

🎆లవ్ జీహాద్ అంటూ, సంస్కృతి, ధర్మ పరిరక్షణ అంటూ ప్రజల మధ్య చిచ్చు పెట్టే వాళ్లకి ముస్లీం అల్లుల్లు అంటే చాలా ఇష్టం అనుకుంటా?

🎆ఇప్పటికైనా అర్థం చేస్కోండి సోదరులారా... ధర్మం, పరిరక్షణ అంటూ ప్రజల మద్య విద్వేశాలు రెచ్చగొట్టి వీళ్లు చేసేవి తమ నీఛ రాజకీయాల కోసం మాత్రమేనని....మీకు తెలుసా?

✔గాంధీని చంపిన వాడు తరుపు లాయర్ ఎవరో మీకు తెలుసా ?రామ్ జఠ్మలాని.

✔రాజీవ్ గాంధీ ని చంపిన వాళ్ళ తరుపున లాయర్ ఎవరో తెలుసా ?రామ్ జెఠ్మలాని.

✔అఫ్జల్ గురు లాయర్ ఎవరో తెలుసా ?
బీజేపీ లీడర్ రామ్ జెఠ్మలానీ.

✔రేప్ కేసులో ఆరోపణలు ఏదొర్కింటున్న ఆశారాం బాబా లాయర్ ఎవరో తెలుసా ?
బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి.

✔వోడా ఫోన్ టాక్స్ స్కాం కేసులో వోడా ఫోన్ తరుపున లాయర్ ఎవరో తెలుసా ?
కేంద్ర ఆర్థిక మంత్రి ..అరుణ్ జైట్లీ.

✔గుజరాత్ 500 కోట్ల బ్యాంకు స్కాం అపరాది లాయర్ ఎవరో తెలుసా ? కేంద్ర ఆర్థిక మంత్రి ..అరుణ్ జైట్లీ.

✔భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో 25 వేల మంది చావుకి ,లక్ష్యల మంది క్షతగాత్రులు కావటానికి కారణం అయిన అండర్సన్ తరుపు న్యాయవాది ఎవరో తెలుసా ?
కేంద్ర ఆర్థిక మంత్రి ..అరుణ్ జైట్లీ.

✔క్రీడల కుంభ కోణం లలిత్ మోడీ లాయర్ ఎవరో తెలుసా ? కేంద్ర మంత్రి ...సుష్మా స్వరాజ్ భర్త మరియు కుమార్తె.

✔సహారా స్కామ్ సుబ్రతా రాయ్ లాయర్ ఎవరో తెలుసా ? బీజేపీ మంత్రి ...రవి శంకర్ ప్రసాద్ .

✔స్మగ్లర్ Alemao లాయర్ ఎవరో తెలుసా ? బీజేపీ సభ్యుడు రామ్ జెఠ్మలానీ.

✔దేశభక్తిని బీజేపీ నుంచి నేర్చుకోమన్నది ఎవరూ?....

This is a Whatsup messeage received from a friend. This is not my own.

No comments:

Post a Comment