Thursday, 14 February 2019

కూతురంటే కూడికల, తీసివెతల లెక్క కాదు

కూతురంటే కూడికల, తీసివెతల లెక్క కాదునీ వాకిట్లో పెరిగే తులసి మొక్క

కూతురంటే  దీంచెసుకొవలసిన బరువు కాదు..నీ ఇంట్లో వెలసిన  కల్పతరువు

కూతురంటే భద్రంగా చూడవలసిన గాజు బొమ్మ కాదు ..నీ కడుపున పుట్టిన మరో అమ్మ

కూతురంటే కష్టాలకు,కన్నిళ్ళకు వీలునామ కాదు ...కల్మషం లేని ప్రేమ కు చిరునామా...

కళ్యాణమవగానే నీన్ను విడిచివెళ్ళిన ..పరిగెత్తుకొస్తుంది నీకు ఏ కష్టమెచ్చినా..

నీ ఇంటి పేరు మార్చుకున్న కడదాక వదులుకోదు పుట్టింటి పైన ప్రేమను...

కోడుకులా కాటి వరకు తోడురాకపోయినా... అమ్మ అయి నీకు  ప్రసాదించగలదు  మరో జన్మ...

కూతురున్న ఏ ఇల్లు అయిన అవుతుంది.. దేవతలు కోలువున్న కోవేల

కూతురిని కన్న ఏ తండ్రి అయినా గర్వపడాలి యువరాణి ని కన్న మహారాజు లా........🙏🙏
Please note Its a Whatsapp messeage from a friend

No comments:

Post a Comment